చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన కొత్త చిత్రాలను ఇస్రో రిలీజ్ చేసింది. చంద్రయాన్2కు చెందిన ఆర్బిటార్‌లో ఉన్న హై రెజల్యూషన్ కెమెరా ఈ ఫోటోలను తీసింది. చంద్రుడిపై ఉన్న అగాధాలు ఆ ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దక్షిణ ద్రువంలో ఉన్న బొగుస్‌లాస్కీ క్రేటర్‌ను ఆర్బిటార్ ఫోటో తీసినట్లు ఇస్రో తన ట్వీట్లో చెప్పింది. చంద్రుడిని అతి దగ్గరగా తీసిన ఫోటోల్లో చిన్న చిన్న క్రేటర్లు కూడా కనిపిస్తున్నాయి.
#ISRO
Have a look at the images taken by #Chandrayaan2's Orbiter High Resolution Camera (OHRC).
For more images please visit https://t.co/YBjRO1kTcL pic.twitter.com/K4INnWKbaM— ISRO (@isro) October 4, 2019