ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మంత్రి జవహర్ దారుణ వాఖ్యలు చేశాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జగన్ వ్యక్తిగత దూషణలు హేయమన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ నోరు అదుపులో పెట్టుకోకపోతే వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదని హెచ్చరించారు. అంతేకాదు జగన్ తన నోటిని శుద్ధి చేసుకోకపోతే ప్రజలే సంప్రోక్షణ చేస్తారన్నారు. అయితే ఈ వాఖ్యలపై సోషల్ వైసీపీ అభిమానులు మంత్రి జవహర్ పై కౌంటర్ వేస్తున్నారు. బీర్ ను హెల్త్ డ్రింక్ అన్నా నువ్వు కూడ జగన్ విమర్సించడం విడ్డూరంగా ఉంది అంటూ హల్ చల్ చేస్తున్నారు
