Home / ANDHRAPRADESH / కడప జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఫలితాలు

కడప జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఫలితాలు

1. పులివెందుల లో వైఎస్ జగన్ ఘన విజయం.. 90వేల 543ఓట్ల మెజారిటీ

2. కడపలో వైసీపీ అభ్యర్థి అంజద్ బాషా 52532 ఓట్గ ఆదిక్యతతో గెలుపు

3. ప్రొద్దుటూరులో 43200 ఆదీక్యత తొ వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గెలుపు

4. మైదుకూరులో వైసీపీ అభ్యర్థి రఘరామిరెడ్డ 27798 ఓట్ల ఆదిక్యతతో విజయం

5. బద్వేల్ లో వైసీపీ అభ్యర్ది డాక్టర్ వెంకటసుబ్బయ్య 47 వేల ఓట్ల ఆదీక్యత తో గెలుపు

6. జమ్మలమడుగులో వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి 31,515 ఓట్ల ఆదీక్యం

7. రైల్వే కోడూలో వైసీపీ అభ్యర్థి కోరుముట్ల శ్రీనివాసులు 24059 ఓట్ల ఆదీక్యంతో గెలుపు

8. రాయచోటిలో వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి 20677 ఓట్ల ఆదీక్యంతో గెలుపు

9. రాజంపేటలో వైసీపీ అభ్యర్థి మేడా మల్లికార్జున రెడ్డి 27465 ఓట్ల ఆదీక్యంతో విజయం

10. కమలాపురం ఎమ్మెల్యే గా వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్రనాధ్ రెడ్డి 27 వేలకు పైగా మెజార్టీతో ఘన విజయం

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat