Home / ANDHRAPRADESH / కర్నూల్ జిల్లాలో ప్రేమికులరోజు ప్రేమ శవమైంది

కర్నూల్ జిల్లాలో ప్రేమికులరోజు ప్రేమ శవమైంది

ప్రేమికులంతా  ప్రేమికులరోజు  సందర్భంగా పండుగ చేసుకుంటోన్న నేపథ్యంలో ఓ ప్రేమికుడు మాత్రం తన ప్రేమ విఫలమైందన్న కారణంతో ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చోటు చేసుకుంది. కృష్ణ అనే యువకుడు ఇంట్లో ఉరివేసుకుని ఈ ఘటనకు పాల్పడ్డాడు. అతడు ఎమ్మిగనూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు తెలిసింది. కృష్ణ ఆత్మహత్య గురించి తెలిసి స్నేహితులు షాకయ్యారు. ప్రేమికుల రోజే కృష్ణ ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. యువతికుడి ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat