Home / Uncategorized / రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్

రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైరయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా  హైదరాబాద్‌కు వచ్చిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు కలిశారు. ఈ వ్యవహారంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఇంటికి వచ్చినపుడు కలవాలి కాని, కేసీఆర్ ఇంటికి వచ్చిన వాళ్లను మనం వెళ్లి కలవడమేంటని వీహెచ్‌ను పరోక్షంగా ప్రశ్నించారు. రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి  స్పందించారు. 

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar