Breaking News
Home / ANDHRAPRADESH / వైసీపీ గెలిచే ఎంపీ సీట్లు ఇవే..!

వైసీపీ గెలిచే ఎంపీ సీట్లు ఇవే..!

  1. అత్యంత ఉత్కంఠ భ‌రితంగా సాగిన ఏపీ అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇండియా టుడే ఆస‌క్తిక‌ర ఫ‌లితాల‌ను తెలిపింది. ఆ సంస్థ అంచనా ప్రకారం వైసీపీకి లోక్ సభ ఎన్నికలలో 18 స్థానాలలో గెలవబోతోందట. 6 సీట్లలో పోటాపోటీగా పరిస్థితి ఉందట.
    1 అర‌కు,
    2 విజ‌య‌న‌గ‌రం,
    3 తిరుప‌తి,
    4 నెల్లూరు,
    5 క‌డ‌ప‌,
    6 రాజంపేట‌,
    7 హిందూపూర్,
    8 న‌ర‌స‌రావుపేట‌,
    9 న‌ర్సాపురం,
    10 ఒంగోలు,
    11 బాప‌ట్ల‌,
    12 ఏలూరు,
    13 మచిలీపట్నం
    14 కాకినాడ‌,
    15 అన‌కాప‌ల్లి,
    16 క‌ర్నూలు,
    17 నంద్యాల
    18 విశాఖపట్టణం
    19 గుంటూరు
    20 శ్రీకాకుళం ప్రధానంగా ఉన్నాయి. ఇవేకాక మిగిలిన సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అన్నీ నెంబర్లు ఇచ్చి వదిలేశాయి. ఇండియ టుడే మాత్రం ఏ ఏ స్థానంలో ఏ పార్టీ గెలిచే అవకాశముందో అంచనా వేస్తూ చెప్పినట్లు తెలుస్తుంది. పూర్తి ఫలితాలు కోసం ఉంకా ఒక్క రోజు వేచి చూడాలి మరి.