Home / LIFE STYLE / బొప్పాయి తింటే

బొప్పాయి తింటే

బొప్పాయి తింటే చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు,బీటా కెరోటిన్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి
ఇది కోలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి
గుండె సంబంధిత జబ్బులు రాకుండా కాపాడుతుంది
ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసే పపాయిన్ అనే ఎంజైమ్ బొప్పాయిలో సమృద్ధిగా ఉంటుంది. దీనివలన జీర్ణక్రియ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది
నరాల బలహీనత రాకుండా చేస్తుంది.