జనసేన అధినేత హీరో పవన్ కళ్యాణ్ వీలు చిక్కినప్పుడల్లా వైసీపీ అధినేత జగన్ పై వ్యాఖ్యలు చేసి తన అజ్ఙానాన్ని చాటుకుంటూ ఉంటారు.పవన్ కళ్యాణ్ (బుధవారం) అనగా 06- 12 -2017న విశాఖపట్నంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆయన విశాఖలో తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న డీసీఐ ఉద్యోగులను పవన్ కల్యాణ్ పరామర్శించి మద్దతు ప్రకటించారు. అయితే అక్కడ పవన్ మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున దూమరం రేపుతున్నాయి. .. వైసీపీ నాయకుడు వైఎస్ జగన్ మొహన్ రెడ్డి పై వారసత్వ రాజకీయలపై పవన్ మాట్లాడినారు. అంతేగాక అధికారానికి అనుభవం కావాలి,ముఖ్యమంత్రి అయితేనే సమస్యను పరిష్కరిస్తాను అని చెప్పడం సరి కాదు అంటూ మాట్లాడినాడు. దీనిపై ఆరోజు నుండి సోషల్ మీడియాలో పవన్ కు వ్యతిరేకంగా వైసీపీ అభిమానులు,నాయకులు కామెంట్స్ తో హల్ చల్ చేస్తున్నారు
తాజాగా వైసీపీ ఎమ్మెల్యే చంద్రబాబు పంచన చేరి …23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామ చేయించకుండా పార్టీలో ఉంచుకుంటే..పవన్ మాట్టలలేదు..ఈయన ఈరోజు రాజ్యంగ విలువలు,ఎతిక్స్ అని మాట్లడుతున్నాడు…ముందు నీకు ఉన్నాయ అని అనిల్ అన్నారు. జగన్ గురించి మాట్లడే ఆర్హత నీకేముంది అని వైసీపీ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ అన్నారు.
