వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై ఏపీ కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మరో సారి తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. కాగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి కేసుల నుంచి బయటపడేందుకే జగన్ పాతయాత్ర చేస్తున్నారన్నారు. కేవలం అధికార, ధన దాహంతోనే జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారన్నారు.
see also;”ఆపరేషన్ గరుడ” గుట్టు రట్టు..!
see also:
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జగన్ ఏపీలోని భూములన్నిటిని కబ్జా చేశారని, ఆ భూములను ఇప్పుడిప్పుడే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు. తన మీద ఉన్న కేసులకు భయపడి కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీతో జగన్ కుమ్మక్కయ్యారన్నారు.
see also:వైఎస్ జగన్ పాదయాత్రలో జనసందోహాన్ని చూసి.. టీడీపీలో వణుకు
see also: