ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయకేతనం ఎగురేసింది. మొత్తం 175 నియోజక వర్గాల్లో 151 చోట్ల ఘన విజయం సాధించింది. టీడీపీ మాత్రం కేవలం 23 సీట్లకు పరిమితమైంది. జనసేన పార్టీ ఒక్కో సీటుతో సరిపెట్టుకుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈనెల 30 న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అయితే అలా ప్రమాణ స్వీకారం చేసిన వేంటనే తను చెయబోయో పాలన గురించి తెలిపాడు. అన్ని వర్గాల ప్రజలకు వరాలు కురిపించాడు. అవ్వ తాతలకు ఫింఛన్..ఉద్యోగాలు ప్రకటించాడు. అలాగే తను 5 ఏళ్లలో ఏం చెస్తాడో ..తన పాలన ఎలా ఉండబోతుందో కూడ వివరించాడు. దీంతో ఏపీలో టీడీపీ అభ్యర్థులగా బరిలో దిగి ఓటమి చెందినవారు ఆలోచనలో పడ్డరంట.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెల గడవకముందే అన్ని విషయాలపై కులంకషంగా చర్చిస్తున్నాడు..ప్రజలకు హామి ఇస్తున్నాడు… తప్పకుండ నవరత్నాలు అందరికి అందేలా ఉండేటట్లు ఉన్నాయి. తన తండ్రిలాగే తన పాలన జరిగితే మరో 10 ఏళ్లు అంటే 2024 లోకూడ మనం గెలవలేం అనే ఆలోచనలో పడినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
