Home / ANDHRAPRADESH / గ్రామ,గ్రామాన సంభరాలు జరగాలి.. వైఎ జగన్ సంచలనమైన నిర్ణయం

గ్రామ,గ్రామాన సంభరాలు జరగాలి.. వైఎ జగన్ సంచలనమైన నిర్ణయం

వైసీపీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన నవరత్నాల హామీల అమలు, ప్రధాన సమస్యల పరిష్కారం, అవినీతి రహిత పారదర్శక సుపరిపాలన ముఖ్యమైన అజెండాలుగా సోమవారం కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో తొలిసారి ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం మొదలైంది. ఈ సదస్సులో సీఎం వైఎస్‌ జగన్‌ భవిష్యత్‌ ప్రాణాలికను కలెక్టర్లకు వివరించారు. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈసదస్సులో జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉగాది రోజు 25 లక్షల ఇంటి పట్టాల పంపిణి చేస్తామని తెలిపారు. ఇళ్ల పట్టాలకు సంభందించి అధికారులు సమాయత్తం కావాలి. భూమి లభ్యత లేని చోట కోనుగోలు చేయాలి. 25 లక్షల ఇంటి పట్టాల మహిళ పేరుతో ఉండాలి. ఏపీలో ఇంటి స్థల్ లేని వారు ఉండకూడదు. ఉగాది రోజు ప్రతి గ్రామంలో ఒక పండగలా జరగాలి అని జగన్ అన్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat