Breaking News
Home / ANDHRAPRADESH / వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిచిన కేజ్రీవాల్ కు జగన్ శుభాకాంక్షలు !

వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిచిన కేజ్రీవాల్ కు జగన్ శుభాకాంక్షలు !

న్యూఢిల్లీ నియోజకవర్గంలో అర్వింద్ కేజ్రీవాల్ గెలుపొందారు. అంతేకాదు ఆయన మూడోసారి కూడా ముఖ్యమంత్రి అయిపోయారు. అలాగే కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ హర్షవర్ధన్ ప్రాతినిధ్యం వహిస్తున్న చాందినీచౌక్ లోక్ సభ సెగ్మెంట్ లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపొందింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్ర అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. ఇక అమ్ ఆద్మీ పార్టీకి మరియు వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిచిన అర్వింద్ కేజ్రీవాల్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.