Home / ANDHRAPRADESH / కాకినాడ పోర్ట్ లో కలకలం…చైనా బ్యాచ్ ఎంట్రీ !

కాకినాడ పోర్ట్ లో కలకలం…చైనా బ్యాచ్ ఎంట్రీ !

దేశం మొత్తం మీద రాష్ట్రాల వారీగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాలు కొంచెం మంచిగానే ఉన్నాయని చెప్పాలి. అక్కడ కరోనా ప్రభావం తక్కువగానే ఉందని అందరు అంటున్నారు. కాని ఇప్పుడు అక్కడే అసలు ప్రమాదం మొదలైంది. తాజాగా ఈరోజు 17 కేసులు నమోదు అయ్యాయి. దాంతో కేసుల సంఖ్యా కాస్తా 23 నుంచి 40 కి చేరుకుంది. ఇదంతా మర్కజ్ ప్రభావమే అని అంటున్నారు.ఇక తాజాగా కాకుండా పోర్ట్ లో ఇదే గందరగోళం మొదలైంది. చైనా మరియు ఆసియా దేశాలకు సంబంధించిన మూడు షిప్ లకు అధికారులు అనుమతి ఇచ్చారు. వారికి ఎటువంటి పరీక్షలు చేయకుండా అధికారులు అనుమతి ఇవ్వడంపై కార్మికులు మండిపడుతున్నారు.