హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి ప్రమాణస్వీకారం చేసాడు. అనంతరం హైకోర్ట్ తొలి ప్రధాన న్యాయమూర్తిగా భాద్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమం విజయవాడ తుమ్మతల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు. ఆయనతో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ హరిచందన్ ప్రమాణస్వీకారం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, హైకోర్ట్ న్యాయవాదులు, తదితరులు పాల్గున్నారు.
