Home / ANDHRAPRADESH / మూలపడిన అత్యవసర సర్వీసులు ఇప్పుడు ప్రాణం పోసుకుని ప్రాణదాతలుగా నిలుస్తున్నాయి.

మూలపడిన అత్యవసర సర్వీసులు ఇప్పుడు ప్రాణం పోసుకుని ప్రాణదాతలుగా నిలుస్తున్నాయి.

వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా అత్యవసర సేవలపై స్పందించారు. ఒక్క ఫోన్ కాల్ తో ఇంటి ముంగిటికి వచ్చే 108, 104 అంబులెన్సు సర్వీసులను సిఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జగన్ గారు పరిపుష్ఠం చేశారు. ఆపత్కాలంలో వాటి లభ్యతతో ప్రజలు నిశ్చింతగా ఉన్నారు. మూలపడిన ఈ అత్యవసర సర్వీసులు ఇప్పుడు ప్రాణం పోసుకుని ప్రాణదాతలుగా నిలుస్తున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat