ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెసిన ప్రకటన టీడీపీ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి కెయి కృష్ణమూర్తి స్వాగతించారు. కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటు స్వాగతిస్తున్నానని ,ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేయాలని మొదటినుంచి కోరుతున్నానన్నారు. వికేంద్రీకరణ ద్వారా రాష్ట్ర అభివృద్ధి చెందుతున్న వ్యాఖ్యానించారు. కాగా మూడు రాజధానుల ప్రకటనను టీడీపీ వ్యతిరేకిస్తున్న క్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కెయి కృష్ణమూర్తి జగన్ కు మద్దతివ్వడం చర్చనీయాంధంగా మారింది. ఇప్పటికే గంట, కొండ్రు మురళి అన్ని పార్టీల నేతలు స్వాగతించారు
