Home / ANDHRAPRADESH / సీఎం జగన్ నాయకత్వం వర్థిల్లాలంటూ జై కొట్టిన లోకేష్ ఫ్యాన్స్..వైరల్ వీడియో..!

సీఎం జగన్ నాయకత్వం వర్థిల్లాలంటూ జై కొట్టిన లోకేష్ ఫ్యాన్స్..వైరల్ వీడియో..!

ఏదో సినిమాలో ఒక డైలాగ్ అప్పిగాడి కొడుకు అప్పిగాడే అవుతాడు గాని హృతిక్రోషన్ అవ్వడు అన్నట్టు ప్రస్తుత రాజకీయాల్లో కూడా అదే జరుగుతుంది. ఏదైనా మీటింగ్ పెడితే అందులో ఎవరు ఎలా మాట్లాడుతారు అనేది పక్కన పెడితే మాజీ మంత్రి లోకేష్ విషయానికి వస్తే ఆయన మాటలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. ఎంత చదువు చిదివినా మాట అనేది రాజకీయాల్లో సరిగ్గా లేకుంటే ఇంక అంతే సంగతులు. అలాంటిది లోకేష్ ఆ ఒక్క విషయంలోనే పప్పులో కాలు వేస్తాడు. ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ఎన్నో భహిరంగ సభలలో తన మాటలతో నోరు తిరగక లేదా ఇంకేదైనా కారణం అవ్వోచు పరువు మొత్తం పోగొట్టుకున్నారు. ఆ వీడియోలు ఇప్పటికీ ఫుల్ వైరల్ అవుతానే ఉన్నాయి. ఇక అసలు విషయానికి వస్తే తాజాగా బాపట్లలో లో బాపట్ల లోకేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ అంటూ చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు మద్దతు అంటూ ధర్నాకు దిగారు. మరి ఆ సమయంలో వారు చంద్రబాబుకు జై కొట్టాలి కాని అదేంటో మరి సీఎం జగన్ నాయకత్వం వర్థిల్లాలంటూ జై కొట్టడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

వర్థిల్లాలి సీఎం జగన్ నాయకత్వం..జై కొట్టిన లోకేష్ ఫ్యాన్స్..వైరల్ వీడియో..!

వర్థిల్లాలి సీఎం జగన్ నాయకత్వం..జై కొట్టిన లోకేష్ ఫ్యాన్స్..వైరల్ వీడియో..!

Publiée par Dharuvu sur Vendredi 28 février 2020

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat