Home / ANDHRAPRADESH / అడ్రస్ లేని రవిప్రకాష్

అడ్రస్ లేని రవిప్రకాష్

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్,తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటుడు శివాజీపై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని సైబరాబాద్ పోలీసులు వాళ్లు విదేశాలకు పారిపోకుండా లుకౌట్ సర్కులర్ నోటీసులు జారీచేశారు.

దేశంలోని పలు విమానశ్రయాలు,నౌకాశ్రయం అధికారులను అప్రమత్తం చేశారు. అయితే వారిని గాలించడానికి పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేశారు.

పోలీసు విచారణకు హాజరవ్వాలని వీరిద్దరికీ పోలీసులు ఎన్ని సార్లు నోటీసులు పంపిన స్పందించకపోవడంతో పోలీసులు లుకౌట్ సర్కులర్ జారీ చేశారు..