Home / ANDHRAPRADESH / భార‌తినైనా కాపాడుకో..! జ‌గ‌న్‌పై ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

భార‌తినైనా కాపాడుకో..! జ‌గ‌న్‌పై ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌పై కృష్ణా జిల్లా గన్న‌వ‌రం టీడీపీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, గురువారం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ.. రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి చెప్పిన ఆడిటింగ్‌, లెక్క‌లు త‌ప్ప వైఎస్ జ‌గ‌న్‌కు ఇంకేమి ప‌ట్ట‌వ‌న్నారు. ఐఏఎస్‌ల‌ను ఎలా జైలుకు పంపాలో.. పారిశ్రామిక వేత్త‌ల‌ను ఎలా ముంచాలో వైఎస్ జ‌గ‌న్‌కు బాగా తెలుసంటూ వ‌ల్ల‌భ‌నేని వంశీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మీరు ఎలాగో జైలుపాల‌య్యారు.. క‌నీసం మీ స‌తీమ‌ణి భార‌తినైనా జైలుకు, కోర్టుకు తిర‌గ‌కుండా చూసుకోండి అంటూ హిత‌వు ప‌లికారు. ఇప్ప‌టికైనా హుందాగా మాట్లాడ‌టం నేర్చుకోవాలంటూ వైఎస్ జ‌గ‌న్‌కు ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ సూచించారు.

see also : కడిగిన ముత్యం లా జగన్ అన్ని కేసుల నుండి బయటకొస్తాడు -కేంద్రమంత్రి ..!

గ‌న్న‌వ‌రంలో జ‌రుగుతున్న‌ అభివృద్ధి ప‌నుల‌కు ప్ర‌భుత్వ నిధులు ఖ‌ర్చు పెడితే.. చంద్రబాబు, లోకేష్ దోచుకున్నారంటూ మాట్లాడుతావా..? నీవు అస‌లు వార్డు మెంబ‌ర్‌గా ప‌ని చేసేందుకు కూడా ప‌నికిరావు.. నీవు సీఎం అవుతావా..? అంటూ ప్ర‌శ్నించారు. గ‌న్న‌వ‌రంలో నిధులు దుర్వినియోగం అయ్యాయ‌ని నీవు భావిస్తే.. అవ‌స‌ర‌మైతే సీబీఐ విచార‌ణ వేయించుకో.. అంటూ వైఎస్ జ‌గ‌న్‌కు సూచించారు ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri